‘ఆర్ఎక్స్ 100’ హీరో తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభం !

మొదటి సినిమాతో ‘ఆర్ఎక్స్ 100’ తో బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించి మంచి గుర్తింపును పొందిన యువ హీరో కార్తికేయ తన రెండో చిత్రం ‘హిప్పీ’ లో నటించనున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం కానుంది.

తమిళ్లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్న ఈచిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares