వివిఆర్ టీజర్ టాక్ :

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం యొక్క టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక 49 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ను ఫుల్ మాస్ సీన్లతో నింపేశారు. ముఖ్యంగా చరణ్, ‘రామ్ కొణిదెల’ అంటూ చెప్పే డైలాగ్ కానీ ఆ డైలాగ్ డీలివరీ కానీ చాలా బాగుంది. మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే బోయపాటి గత చిత్రాల కంటే ఎక్కువగా ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. ఇక ఈ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదలకానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి !



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares