Author: raghu107

రైలు కిందపడి మృత్యువును జయించిన చిన్నారి

ఏడాది వయసున్న పాప మృత్యువును జయించింది. రైలు కింద పడినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ప్లాట్‌ఫాంపై ఉన్న తల్లి చేతుల్లో నుంచి పొరపాటున చిన్నారి జారిపడి పట్టాలపై పడింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై ఓ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న చిన్నారి తల్లిదండ్రులతో ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. రైలు వెళ్లిపోయేంత వరకు అందరికీ టెన్షనే. మొత్తానికి రైలు వెళ్లిపోయాక పాప ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ […]

Read More

క్షణాల్లో మృతులదిబ్బగా వెడ్డింగ్ హాల్

అఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లోని ప్రముఖ వెడ్డింగ్ హాల్‌ను లక్ష్యంగా చేసుకుని పాల్పడ్డ ఆత్మాహుతి దాడిలో దాదాపు 40 మంది మృతిచెందగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారు. అప్పటివరకూ సందడిగా ఉన్న హాల్ సెకన్ల వ్యవధిలో మృతులదిబ్బగా మారిపోయింది. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటిపోయాయి. ఇస్లాం మత ప్రవక్త మహ్మద్ జయంతి సందర్భంగా కాబూల్‌లోని వెడ్డింగ్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో […]

Read More

సోనియాకు సన్మానం.. రేవంత్‌కు బాధ్యతలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈనెల 23న తెలంగాణకు రానున్నారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో సోనియా ప్రసంగించబోతున్నారు. ఈ సభలో సోనియాకు సన్మానం జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కుంతియా.. సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. ఈనెల 28, 29, డిసెంబర్ 3న రాహుల్ బహిరంగ సభలు […]

Read More

నాలుగేళ్ల పసిగుడ్డు నం.1.. అది కేటీఆర్ ఘనతే!

నాలుగేళ్ల పసిగుడ్డు దేశంలోనే నంబర్ 1గా ఎదిగిందని తెలంగాణ రాష్ట్ర పురోగతిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే ఏమైతదో అని కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారని, అందరి అనుమానాలు, సందేహాలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామని అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంగళవారం (నవంబర్ 20) టీఆర్‌ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘మన మిషన్ భగీరథను 11 రాష్ట్రాల అధికారులు వచ్చి పరిశీలించారు. రైతుబంధు పథకాన్ని […]

Read More

మోహ‌న్‌లాల్ ‘ఒడియ‌న్’ ఫస్ట్ లుక్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు మాలీవుడ్‌లోనే కాక సౌత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప, మనమంతా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మోహన్ లాల్ భారీ బడ్జెట్ మూవీ ‘ఒడియన్’. తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు పోస్టర్‌‌ను స్టార్ దర్శకుడు వి వి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. #Odiyan https://t.co/K8ajA4vsIL — Mohanlal (@Mohanlal) 1542701405000 ఈ చిత్రంలో మెహ‌న్ లాల్ 55 సంవత్సరాల […]

Read More

పెను విషాదం: వంతెనపై నుంచి లోయలో పడ్డ బస్సు

ఒడిశాలోని కటక్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. మహానది వంతెనపై నుంచి వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు జగత్‌పూర్‌ సమీపంలోని మహానది బ్రిడ్జి మీదకు రాగానే అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎద్దును ఢీకొట్టి బస్సు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక […]

Read More

ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలోనూ భారీ పోలింగ్‌

ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ పోలింగ్‌లో సాయంత్రం 6 గంటలవరకు దాదాపు 72 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 45శాతం శాతం ఉన్న పోలింగ్‌ సాయంత్రానికి మరింత పెరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పారు. రాత్రివరకల్లా మొత్తం పోలింగ్‌ శాతం తెలుస్తుందన్నారు. రెండో విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శాసనసభ స్పీకర్‌, తొమ్మిది మంది మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బూపేష్‌ భగేల్‌, కాంగ్రెస్‌ నుంచి సీఎం రేసులో ఉన్న చరణ్‌దాస్‌ మహంత్‌, […]

Read More

ఆరబోతతో ‘హార్ట్ ఎటాక్’.. అదా నో ఆదా

క్లోవేజ్ షో మరోసారి రచ్చ చేసింది హార్ట్ ఎటాక్ భామ అదా శర్మ. పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ చిత్రంలో నితిన్‌కి జోడిగా నటించి కుర్రకారు హార్ట్ బీట్ పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ.. అందం, అభినయం అన్నీ ఉన్నా.. అదృష్టం కలిసి రాకపోవడంతో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా సరిపెట్టేసుకుంది. Mobile AppDownload and get updated news Source link Share on: WhatsApp

Read More

లిరికల్ వీడియో : మిఠాయి లిబరేషన్(రాహుల్ రామ కృష్ణ)

లిరికల్ వీడియో : మిఠాయి లిబరేషన్(రాహుల్ రామ కృష్ణ) Source link Share on: WhatsApp

Read More

మరో హెచ్చరిక.. తమిళనాడు గజ గజ!

గజ తుఫాన్‌తో అల్లాడిపోయిన తమిళనాడుకు వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రస్తుతం తమిళనాడుకు పశ్చిమ వైపు పయనిస్తోందని చెన్నైకి చెందిన వాతావరణ శాఖ అధికారి ఎస్‌ బాలచంద్రన్‌ తెలిపారు. ఈ అల్పపీడన […]

Read More