Movie News

లిరికల్ వీడియో : మిఠాయి లిబరేషన్(రాహుల్ రామ కృష్ణ)

లిరికల్ వీడియో : మిఠాయి లిబరేషన్(రాహుల్ రామ కృష్ణ) Source link Share on: WhatsApp

Read More

రేర్ కాంబినేషన్ కుదిరినట్లే ?

స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగి ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేక బాగా వెనకపడిపోయారు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ . ఇటీవల తన కొడుకుతో ‘మెహబూబా’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన పూరి ఆచిత్రం తో కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయాడు. ఇకఈ సినిమా తరువాత కొన్ని నెలల గ్యాప్ తీసుకొని మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడట ఈ డైరెక్టర్. పూరి , ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక చిత్రం తెరకెక్కించనున్నాడని […]

Read More

ఇంటర్వ్యూ : మాళవిక నాయర్ – ‘టాక్సీవాలా’కు వస్తున్న రెస్పాన్స్ తో చాలా హ్యాపీ !

విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఈచిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించిన మాళవిక నాయర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం .. టాక్సీవాలా కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది ? చాలా సంతోషగా వుంది. ఈచిత్రం నేను భవిష్యత్తులో మరిన్ని మంచి స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అయ్యింది. ఈకథ రాహుల్ నాకు చెప్పిన వెంటనే ఓకే చెప్పాను. ఇక థియేటర్లలో […]

Read More

తన కొత్త సినిమా ఫై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !

అజ్ఞాతివాసి చిత్రం తరువాత సినిమాలకు దూరం అయ్యి పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో విస్త్రుతంగా పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న పవన్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన ఒక చిత్రంలో నటించనున్నారని ఈ వార్తల సారాంశం. ఇక తాజాగా ఈ వార్తల ఫై పవన్ స్పందిస్తూ నేను సినిమాలో నటించనున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం […]

Read More

టాక్సీవాలా కృష్ణా జిల్లా షేర్ !

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం గత శనివారంవిడుదలై పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద మంచి కలక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రాలోని కృష్ణా జిల్లాలో మూడవ రోజు రూ.10,23,174లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక మూడు రోజులకుగాను అక్కడ ఈ చిత్రం రూ.61,70,578లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే ఈచిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ హాఫ్ మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. ఈచిత్రానికి విడుదలకు […]

Read More

త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదలైన ‘శుభలేఖ+లు’ రెండ‌వ ట్రైల‌ర్‌ !

ఇటీవల పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్లతో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. ఈ చిత్రం యొక్క విడుదల హక్కులను పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఫాన్సీ రేటుకు దక్కించుకున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకు సిద్దమవుతుండడంతో ఈచిత్ర రెండో ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ ఈరోజు విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవ‌ల విడుద‌లైన మా చిత్ర ట్రైల‌ర్ కిగాని, టీజ‌ర్‌కిగాని […]

Read More

రైల్వే స్టేషన్ లో చైతన్య , సమంత !

నాగ చైతన్య , సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతుందని తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సింహాచలం రేల్వే స్టేషన్ లో జరుగుతుంది. ఈచిత్రంలో రైల్వే స్టేషన్ లో బుకింగ్ క్లర్క్ గా సమంత నటిస్తుండగా ఆమెకు భర్తగా నాగ చైతన్య నటిస్తున్నారు. సుమంతను చైతు బైక్ ఫై తీసుకురావడం ఆమె టిక్కెట్లు ఇవ్వడం వంటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక అక్కడ షూటింగ్ జరుగుతుందని తెలియడంతో పరిసర […]

Read More

రీషూట్ కోసం కండీషన్ పెట్టిన సాయి పల్లవి !

శర్వానంద్ ,సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మళ్ళీ రీషూట్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈచిత్రంలోని కొన్ని సీన్లను రీ షూట్ చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఇక ఈ షూటింగ్ లో పాల్గొనడానికి సాయి పల్లవి కండీషన్ పెట్టిందట. తను ఇచ్చిన డేట్స్ కంటే ఎక్కువ రోజులు ఈచిత్రానికి పనిచేయాల్సి రావడంతో ఈరీషూట్ లో పాల్గొనాల్సిన రోజులకు కూడా పారితోషికం ఇవ్వాలని అడిగిందట. […]

Read More

నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

ఈ ఏడాది ‘చల్ మోహన్ రంగ , శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన యువ హీరో నితిన్ కి ఈ రెండు చిత్రాలు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఇట్టకేలకు నితిన్ తన కొత్త చిత్రం ‘భీష్మ’ లో నటించడానికి సన్నద్ధం అవుతున్నాడు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈచిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది. ఇక నితిన్ ఈచిత్రం తో పాటు మరో […]

Read More