Movie News

‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ విడుదలతేదీ ఖరారు !

హీరో సుమంత్ నటించిన 25వచిత్రం ‘ సుబ్రహ్మణ్యపురం’ విడుదలకు సిద్దమవుతుంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను నవంబర్ 21న రాత్రి 7గంటలకు విడుదల చేయనున్నారు. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరక్కిస్తున్న ఈచిత్రంలో ఈశా రెబ్బ కథానాయికగా నటిస్తుంది. శేఖర్ […]

Read More

తమిళనాడులో 2.0 ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా !

ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 2.0 చిత్రం ఈనెల 29న భారీ స్థాయిలో విడుదలకానుందని తెలిసిందే. ఇక తమిళ నాడులో ఈచిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రెడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈచిత్రం అక్కడ 120 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని సమాచారం. 100కోట్లకు పైగా బిజినెస్ చేసిన మొదటి తమిళ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈచిత్రం ఫై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు […]

Read More

చైతు, సమంత మజిలి’ పీరియాడికల్ స్టోరీనా ?

సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం ఈ చిత్రం పై అక్కినేని అభిమానుల్లో ఒకింత ఆసక్తి ఏర్పడింది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పీరియాడికల్ స్టోరీ అని అంటున్నారు. 1990 లో కొన్ని సీన్స్ ఉంటాయట. […]

Read More

ఎన్టీఆర్ కి ఎస్వీఆర్ దొరికాడు !

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎన్టీఆర్ తో పోటాపోటీగా నటించి మెప్పించిన గొప్ప నటుడు ఎస్వీఆర్. క్రిష్, ఎస్వీఆర్ పాత్రలో నటించే నటుడ్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఓ థియేట‌ర్ ఆర్టిస్టుకు ఎస్వీఆర్ పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయట. ఆయన్నే తీసుకోనున్నారని తెలుస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందులో చాలా చిత్రాలు సూపర్ హిట్ […]

Read More

కొత్త సౌండ్ టెక్నాలిజీ తో అలరించనున్న ‘2.0’ !

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘2.0’ చిత్రం విడుదలకు సమయం దగ్గర పడింది. ఈచిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈచిత్రంలో 4డి అనే సరికొత్త సౌండ్ టెక్నాలజీ ని ఉపయోగించారు. దేశ సినీ చరిత్రలో ఇలాంటి టెక్నాలజీ వాడడం ఇదే మొదటిసారి. సూపర్ స్టార్ రజినీకాంత్ , అక్షయ్ కుమార్ , అమీ జాక్సన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీతం అందించారు. […]

Read More

భారీ నష్టాలను మిగిల్చిన థగ్స్ అఫ్ హిందుస్థాన్ !

ఈఏడాది బాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి గా నిలిచి ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చిన చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. విడుదలకు ముందు రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అనుకున్నట్లుగానే మొదటిరోజు 50కోట్లు రాబట్టి హిందీలో కొత్త రికార్డు సృష్టించింది. అయితే మొదటి షో నుండే డివైడ్ టాక్ రావడంతో రెండు రోజు నుండి చిత్ర కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సుమారు 300కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటివరకు […]

Read More

‘ఆనంద‌భైర‌వి’తో అల‌రించ‌నున్న అంజ‌లి, ల‌క్ష్మీరాయ్ !

యువ ద‌ర్శ‌కుడు క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఆనంద‌భైర‌వి చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో ల‌క్ష్మీరాయ్ ప్ర‌త్యేక పాత్ర పోషించ‌నున్నారు. ఓ యువ కథానాయకుడు ఈ సినిమాలో అంజలికి జోడిగా నటించనున్నారు. హ‌రేవ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై ర‌మేశ్‌రెడ్డి ఇటికెల ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. కాగా స‌రికొత్త పాయింట్‌తో, భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా గురించి నిర్మాత ర‌మేశ్‌రెడ్డి ఇటికేల మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు చెప్పిన […]

Read More

‘యాత్ర’లో వైఎస్. జగన్ గురించి లేటెస్ట్ అప్ డేట్ !

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. మమ్ముట్టి బాగా ఇన్ వాల్వ్ అయి వైఎస్సార్ రోల్ లో నటిస్తున్నారని చెబుతుంది చిత్రబృందం. వైఎస్సార్ హావభావాలు దగ్గరనుంచి, ఆయన మాట తీరు, ఆయన నడక ఇలా ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్త తీసుకుని నటిస్తున్నారట. అయితే వైఎస్. జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో అనే విషయం మాత్రం చిత్రబృందం ఇంతవరకు అధికారికంగా […]

Read More

విజయ్ సేతుపతి 25 లక్షలు విరాళం !

‘గజ తుఫాన్ ’ బీభత్సానికి తమిళనాడులోని దక్షిణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతినగా.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులతో అల్లాడిపోయారు. వారి బాధకి తమిళ్ సినీరంగ ప్రముఖులు తమవంతుగా ఆర్ధిక సహాయం చేయడం మొదలు పెట్టారు. గజ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి హీరో విజయ్ సేతుపతి తనవంతు సహాయంగా 25 లక్షల విలువ చేసే నిత్యావసర వస్తువులను, ఇతర సామాగ్రిని అందించారు. కాగా, స్టార్ హీరో సూర్య కూడా తన ఫ్యామిలీ తరుపున ఇప్పటికే రూ.50 […]

Read More

నయన్ హిట్టు సినిమా తెలుగులోకి డబ్ అవుతుంది !

లేడీ సూపర్ స్టార్ నయన తార నటించిన తమిళ చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం కోలీవుడ్ లో 35కోట్లు వసూళ్లను రాబట్టింది. అథర్వ , రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించారు. ఇక తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో కి డబ్ చేస్తున్నారు. ‘అంజలి విక్రమాదిత్య’ అనే టైటిల్ తో సిహెచ్ రాంబాబు మరియు గోపినాథ్ […]

Read More