‘గుంట భూమి రైతు చనిపోయినా 5 లక్షలు’

టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయలో ఎల్లారెడ్డి నియోజకవర్గం తెలంగాణలోనే ముందుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎల్లారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డి నియోజకవర్గంలో 457కి పైగా చెరువులు పునరుద్ధరించారని, ఈ విషయంలో తన నియోజకవర్గం గజ్వేల్‌ వెనుకబడి ఉందని వ్యాఖ్యానించారు. రైతుబంధు, రైతుభీమా పథకాలు పకడ్బంధీగా అమలు చేస్తున్నామని.. ప్రపంచమే అబ్బురపోయి తెలంగాణవైపు చూస్తుందన్నారు. ఎల్లారెడ్డిలో ఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘గుంట భూమి ఉన్న […]

Read More

భారత్‌కి పతకం ఖాయం చేసిన మేరీకోమ్..!

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌కి దూసుకెళ్లిన స్టార్ బాక్సర్‌ మేరీకోమ్‌ భారత్‌కి పతకాన్ని ఖాయం చేసింది. 48కేజీల విభాగంలో పోటీపడుతున్న మేరీకోమ్.. ఈరోజు టోర్నీ క్వార్టర్‌ఫైనల్స్‌లో చైనాకి చెందిన బాక్సర్ ఉయుని 5-0తో చిత్తుగా ఓడించేసింది. దీంతో.. సెమీస్‌కి చేరిన మేరీకోమ్ ఖాతాలో ఏడో పతకం చేరనుంది. సుదీర్ఘకాలంగా ఈ టోర్నీలో తిరుగులేని ప్రదర్శనని కనబరుస్తున్న మేరీకోమ్ ఇప్పటికే ఐదు బంగారు, ఒక రజత పతకాన్ని గెలుపొందిన విషయం తెలిసిందే. 2010లోనూ ఇలానే […]

Read More

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. ఒకరికి ఉరి శిక్ష

1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఢిల్లీ పాటియాలా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసులో ఇద్దర్ని దోషుులగా చేసిన తేల్చి.. యశ్‌పాల్‌ సింగ్‌కు మరణ శిక్ష విధించింది. మరో దోషి నరేష్ షెరావత్‌కు యావజ్జీవ కారాగార శిక్షను వేసింది. అలాగే ఇద్దరికి రూ.35 లక్షల జరిమానా విధించింది. దాదాపు 34 ఏళ్ల తర్వాత ఈ కేసులో కోర్టు శిక్షల్ని ఖరారు చేసింది. దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో జరిగిన అల్లర్లలో హర్దేవ్‌ సింగ్‌, అవ్‌తార్‌ సింగ్‌ల […]

Read More

టీఆర్‌ఎస్‌కు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాక్

టీఆర్‌ఎస్ పార్టీకి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 20) సాయంత్రం తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. మూడు పేజీల లేఖలో టీఆర్‌ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ క్రమంగా ప్రజలకు దూరమవుతోందన్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఈ ప్రభావం అధికంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎంపీ పదవికి కూడా […]

Read More

ఆ ముగ్గురు లాలూచీపడ్డారు: చంద్రబాబు

పన్నులు వసూలు చేస్తాం.. పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదని కేంద్రాన్ని హెచ్చరించారు చంద్రబాబు. అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తుంటే.. బీజేపీ వాళ్లకు కడుపుమండుతోందని.. రాష్ట్రాన్ని ఆదుకుంటామని నమ్మించి మోసం చేశారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. టీఆర్ఎస్, వైసీపీ, జనసేనలతో కలిసి టీడీపీని దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో జరిగిన ధర్మపోరాట సభలో మాట్లాడిన టీడీపీ అధినేత.. బీజేపీ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. ‘రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది.. రాష్ట్ర […]

Read More

సీఎం కాదు, కమీషన్ మ్యాన్.. మహిళ అంటే కేసీఆర్ కూతురేనా: ఖుష్బూ

కేసీఆర్ సీఎం కాదని, కమీషన్ మ్యాన్‌ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ విమర్శించారు. కమీషన్ల కోసమే కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. మంగళవారం (నవంబర్ 20) ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘రూ.300 కోట్లతో నివాసం (ప్రగతి భవన్‌) కట్టుకున్న కేసీఆర్‌కు సొంత కారులేదట. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గం మొఖం చూడని కేసీఆర్.. ఇప్పుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెబుతున్నారు. రూ. 300 […]

Read More

కొడంగల్‌లో రేవంత్ విజయం ఖాయమేనా!

అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 100 సీట్లు ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ కచ్చితంగా గెలవాలని ఆశిస్తోన్న స్థానాల్లో కొడంగల్ ముఖ్యమైనది. అందుకు కారణం టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ తన పదునైన విమర్శలు, వ్యాఖ్యలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన […]

Read More

ఇంటర్వ్యూ : మాళవిక నాయర్ – ‘టాక్సీవాలా’కు వస్తున్న రెస్పాన్స్ తో చాలా హ్యాపీ !

విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఈచిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించిన మాళవిక నాయర్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం .. టాక్సీవాలా కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది ? చాలా సంతోషగా వుంది. ఈచిత్రం నేను భవిష్యత్తులో మరిన్ని మంచి స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అయ్యింది. ఈకథ రాహుల్ నాకు చెప్పిన వెంటనే ఓకే చెప్పాను. ఇక థియేటర్లలో […]

Read More

రెండో రోజూ దిగొచ్చిన 'పసిడి'

స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరసగా రెండోరోజు కూడా క్షీణించాయి. వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం రూ.50 తగ్గిన 10 గ్రాముల పసిడి ధర మంగళవారం రూ.100 తగ్గి రూ.32,000 స్థాయికి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి కూడా రూ.200 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.37,900కి చేరింది. […]

Read More

తన కొత్త సినిమా ఫై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ !

అజ్ఞాతివాసి చిత్రం తరువాత సినిమాలకు దూరం అయ్యి పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో విస్త్రుతంగా పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న పవన్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన ఒక చిత్రంలో నటించనున్నారని ఈ వార్తల సారాంశం. ఇక తాజాగా ఈ వార్తల ఫై పవన్ స్పందిస్తూ నేను సినిమాలో నటించనున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం […]

Read More