టాప్ ట్రెండింగ్‌లో విజయ్ ప్రేమకావ్యం ‘నీవెనకాలే నడిచి’

‘టాక్సీవాలా’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో థియేటర్స్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా పైరసీ కంచెల్ని దాటుకుని వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ థియేటర్స్ వద్ద చూసినా హౌస్ ఫుల్ బోర్డ్‌లు దర్శనం ఇస్తున్నాయి. ‘టాక్సీవాలా’ విజయోత్సవాల్లో ఉన్న విజయ్ దేరకొండ మిగతా హీరోలకు భిన్నంగా తన […]

Read More

సీఎం కేజ్రీవాల్‌పైకి కారంపొడి.. భద్రతా వైఫల్యం, ప్రమాదకర దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దారుణమైన దాడి జరిగింది. ఆయన ముఖంపై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. కేజ్రీవాల్‌ను చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. తోపులాటలో కేజ్రీవాల్ కళ్లజోడు నేలపై పడిపోయింది. ఢిల్లీ సెక్రటేరియట్‌లోని మూడో అంతస్తులో మంగళవారం (నవంబర్ 20) మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. సీఎంపై అనూహ్యమైన దాడి ఢిల్లీలో కలకలం రేపింది. దాడికి పాల్పడ్డ నిందితుడిని అనిల్ కుమార్‌గా గుర్తించారు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యాహ్న […]

Read More

టాక్సీవాలా కృష్ణా జిల్లా షేర్ !

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం గత శనివారంవిడుదలై పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద మంచి కలక్షన్లను రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రాలోని కృష్ణా జిల్లాలో మూడవ రోజు రూ.10,23,174లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక మూడు రోజులకుగాను అక్కడ ఈ చిత్రం రూ.61,70,578లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది. అలాగే ఈచిత్రం ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ హాఫ్ మిలియన్ క్లబ్ లోకి చేరిపోయింది. ఈచిత్రానికి విడుదలకు […]

Read More

తనీష్, సునయన మళ్లీ ‘రంగు’ పూసుకున్నారే!

బిగ్ బాస్ సీజన్ 2తో క్రేజ్ సంపాదించుకున్న తనీష్, సునయన జం ట గురించి బుల్లి తెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షోలో మొదట లవ్ ట్రాక్ నడిపిన ఈ జంట.. చివర్లో అన్న చెల్లెల రిలేషన్‌తో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. షో బిగినింగ్‌లో హగ్‌లు, కవ్వింపులు, కోప తాపాలతో సెంటీమీటరు డిస్టెన్స్ కూడా లేకుండా సు.. సు.. అంటూ సునయన వెనుకనే తిరిగే వాడు తనీష్. ఆమెను గేమ్‌లో […]

Read More

ముత్యంరెడ్డి నా అన్న.. పదేళ్ల బంధం: KCR

మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనకు సోదర సమానమైన వ్యక్తన్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయనతో తనకు 10 ఏళ్లకుపైగా అనుబంధం ఉందని గుర్తు చేశారు. మంగళవారం (నవంబర్ 20) మధ్యాహ్నం సిద్దిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముత్యం రెడ్డి, తన కుమారుడితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ముత్యం రెడ్డి కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌తో […]

Read More

త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదలైన ‘శుభలేఖ+లు’ రెండ‌వ ట్రైల‌ర్‌ !

ఇటీవల పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్లతో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. ఈ చిత్రం యొక్క విడుదల హక్కులను పుష్య‌మి ఫిల్మ్ మేక‌ర్స్ అధినేత బెల్లం రామ‌కృష్ణారెడ్డి ఫాన్సీ రేటుకు దక్కించుకున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలకు సిద్దమవుతుండడంతో ఈచిత్ర రెండో ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ ఈరోజు విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాతలు మాట్లాడుతూ ఇటీవ‌ల విడుద‌లైన మా చిత్ర ట్రైల‌ర్ కిగాని, టీజ‌ర్‌కిగాని […]

Read More

నిస్సాన్ చైర్మన్ కార్లోస్ అరెస్టు

జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల సంస్థ నిస్సాన్ మోటార్ చైర్మన్ కార్లోస్ ఘోస్న్ అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. సంస్థ సొమ్మును సొంత అవసరాలకు ఆయన వాడుకోవడమేకాక, తన ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో అవినీతి నిరోధక అధికారులు ఆయనను అరెస్టు చేశారు. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీ సెక్యూరిటీస్‌ నివేదికల్లో తప్పుడు లెక్కలు చూపించి కార్లోస్ తన ఆదాయాన్ని తక్కువగా ప్రకటించారని నిస్సాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని నెలల క్రితం కార్లోస్‌తోపాటు రిప్రజెంటేటివ్ […]

Read More

కీపర్‌గా పంత్.. ‘మిస్ యూ ధోని’ వైరల్

ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 కోసం భారత్ జట్టుని బీసీసీఐ ఈరోజు ప్రకటించగా.. ‘మిస్ యూ ధోని’ అంటూ ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ బాధని వ్యక్తపరుస్తున్నారు. 12 మందితో కూడిన జట్టుని మంగళవారం ప్రకటించిన బీసీసీఐ.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేసింది. దీంతో.. సుదీర్ఘకాలంగా టీమిండియా వికెట్ కీపర్‌‌గా ధోనీ పేరుని చూస్తున్న అతని అభిమానులు ‘మిస్ యూ ధోని’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్‌తో హోరెత్తిస్తున్నారు. […]

Read More

రెండేళ్లలో సిద్దిపేటకు రైలు: కేసీఆర్

టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్ అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రైతులు, ఐకేపీ మహిళలు, రేషన్ డీలర్లకు లబ్ధి చేకూర్చేవిధంగా సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమన్వయ సంఘం సభ్యులకు గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు. మంగళవారం (నవంబర్ 20) మధ్యాహ్నం సిద్దిపేటలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ […]

Read More

అక్రమ సంబంధం.. ప్రియుడితో కలిసి భర్త హత్య

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో హతమార్చిన ఓ ఇల్లాలు, అతడి మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని ఓ బావిలో పడేసింది. ఆయన గురించి ఇరుగు పొరుగువారు అడిగితే వేరే ప్రాంతంలో కొత్త ఉద్యోగం చేస్తున్నాడని నమ్మబలికింది. అయితే, బావిలో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఆమె వ్యవహారం బయటపడింది. తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సేలం సమీపంలో కరుప్పూర్‌ ఉప్పుకినరు ప్రాంతానికి […]

Read More